VZM: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టులో మంగళవారం న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి M. బబిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అక్షరాస్యత అనేది కేవలం చదవడం, రాయడం మాత్రమే కాదన్నారు. అలాగే, ప్రతి వ్యక్తి తన హక్కులు, చట్టపరమైన రక్షణల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమన్నారు.
ఆంధ్రప్రదేశ్
కోర్టులో న్యాయ అవగాహన కార్యక్రమం


