VZM: అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని టీడీపీ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి హాజరై చర్చల్లో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రాభివృద్ధి సాధించే దిశగా ప్రజాప్రతినిధులకు సీఎం పలు కీలక దిశానిర్దేశాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి'


