హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 11న ఓటర్ల జాబితా ప్రచురణ

SKLM: జిల్లాలో స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను ఈ నెల 11న ప్రచురించనున్నట్లు జడ్పీ CEO వెంకట్రామన్ బుధవారం తెలిపారు. జాబితా ప్రచురణకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని వెల్లడించారు. ఎంపీటీసీ ఓటర్ల జాబితాలను మండల పరిషత్ కార్యాలయాల్లో, జడ్పీటీసీ ఓటర్ల జాబితాను జిల్లా పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.