KRNL: పత్తికొండ (మం) వాటికల్లుగుండులో మంగళవారం నిర్వహించిన "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి కార్యకర్త తమ కార్యక్రమాల ఫొటోలను My TDP Appలో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఇన్‌ఛార్జ్‌లకు ఎమ్మెల్యే కేఈ ఆదేశించారు.
వార్తలు
వాటికల్లుగుండులో పర్యటించిన ఎమ్మెల్యే కేఈ


