NLR: బుచ్చిడిపాలెం మండలంలో రేపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలోని రామచంద్రపురం గ్రామంలో ఉదయం 7:30 గంటలకు ఇంటింటి ప్రచారంలో పాల్గొని, సాయంత్రం 5:30కు రూరల్ ప్రాంతంలోని ముళ్లపూడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమం ప్రారంభిస్తారని కార్యాలయం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.
వార్తలు
రేపు బుచ్చిలో ఎమ్మెల్యే పర్యటన


