హైదరాబాద్: 28°C
వార్తలు

'జర్నలిస్ట్ పాసులపై టోల్ టాక్స్ తొలగించండి'

KMM: వర్కింగ్ జర్నలిస్టుల స్టేట్ కన్సెషన్ పాసులపై టీజీఎస్ ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తున్న టోల్ టాక్స్, సెస్సులను వెంటనే తొలగించాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఆర్టీసీ ఖమ్మం రీజనల్ మేనేజర్ ఏ.సరి రామ్‌కు వినతి పత్రం అందజేశారు.