హైదరాబాద్: 28°C
వార్తలు

న్యాయ సేవలపై అవగాహన సదస్సు

KNR: కరీంనగర్ పద్మనగర్ పాఠశాలలో న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు జరిగింది. న్యాయవాదులు కిరణకుమార్, రంగయ్య బాలల హక్కులు, పోక్సో, బాల్యవివాహాల గురించి విద్యార్థులకు వివరించారు. సమస్యలు ఎదురైతే భయపడకుండా 1098 చైల్డ్ లైన్, 15100 ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు.