SRCL: ఎల్లారెడ్డిపేటలో TUF కళాకారుల విభాగం సమావేశం మంగళవారం జరిగింది. TUF మండల అధ్యక్షుడు పొందుర్తి ఉమేశ్ మాట్లాడుతూ.. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించి, ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్, 10 శాతం కోటా, ఇంటి స్థలాలు, పెన్షన్, హెల్త్ కార్డులు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
వార్తలు
'ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి'


