KNR: 2019 మున్సిపల్ చట్టంలో మార్పులు చేయడం అత్యవసరమని కాంగ్రెస్ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ అన్నారు. మంగళవారం గచ్చిబౌలిలో కార్పొరేటర్ల శిక్షణలో పాల్గొని మాట్లాడారు. సెల్ఫ్ అసెస్మెంట్ పేరుతో హౌస్ నంబర్ల కేటాయింపులో జరుగుతున్న అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై స్పష్టత ఉండాలని కోరారు.
వార్తలు
'మున్సిపల్ చట్టంలో మార్పులు చేయడం అత్యవసరం'


