హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఈ ప్రాంతాల్లో రేపు పవర్ కట్

KNR: టౌన్-2 పరిధిలోని 11 కేవీ ఆటోనగర్ ఫీడర్ కింద ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, మరమ్మతు పనుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భగత్‌నగర్, అంబేడ్కర్ స్టేడియం, ఎన్ఐసీ ఆఫీస్, కట్టరాంపూర్, గౌతమి నగర్, న్యూ శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో కరెంట్ ఉండదన్నారు.