PLD: నరసరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా టీ. అశోక్ బాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో గురజాల, నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్, ముప్పాళ్ల, సత్తెనపల్లి టౌన్, అచ్చంపేట, రాజుపాలెం పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించారు. ఇటీవల సీఐగా పదోన్నతి పొందిన ఆయన వీఆర్ నుంచి బదిలీపై నరసరావుపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
వార్తలు
మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా అశోక్ బాబు


