హైదరాబాద్: 28°C
వార్తలు

గుర్తుతెలియని వాహనం ఢీకొని దూడ మృతి

BPT: పర్చూరు-నూతలపాడు మధ్య ఓల్డ్ మద్రాస్ రోడ్డులో మంగళవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండేళ్ల వయస్సు ఉన్న దూడ మృతి చెందింది. దీని విలువ సుమారు రూ.10 వేల వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. మృతి చెందిన దూడ చుట్టూ ఇతర పశువులు తిరుగుతూ కనిపించిన దృశ్యం పలువురిని తీవ్రంగా కలచివేసింది.