హైదరాబాద్: 28°C
వార్తలు

షర్మిల త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ ప్రార్థనలు

KRNL: ఏపీసీసీ అధ్యక్షురాలు వై.యస్ షర్మిళ త్వరగా కోలుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు బోయ మాట్లాడుతూ.. షర్మిల ఆరోగ్యంగా కోలుకుని త్వరలోనే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.