గిరిజనుల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పాడేరులో గిరిజన సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 5వ షెడ్యూల్, జీవో నెం.3, 1/70 చట్టం అమలుపై అభిప్రాయాలు స్వీకరించారు. గిరిజనులపై అనవసరంగా కేసులు నమోదు చేయడం లేదన్నారు.
వార్తలు
'గిరిజన హక్కులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'


