హైదరాబాద్: 28°C
వార్తలు

పాయంను కలిసిన ఎస్‌కే ఖదీర్

BDK: జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎస్‌కే ఖదీర్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మణుగూరులోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎస్‌కే ఖదీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.