హైదరాబాద్: 28°C
వార్తలు

ఐదు రోజుల నీటి సరఫరా నిలిపివేత

PLD: అమరావతి మండల కేంద్రంలో ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు పంచాయితీ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ప్రధాన మోటారు మరమ్మతుల కారణంగా నీటి పంపిణీ నిలిపివేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. ప్రజలు ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకుని, పొదుపుగా వినియోగించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.