హైదరాబాద్: 28°C
వార్తలు

'లోకేష్ పర్యటనకు సర్వం సిద్ధం'

KRNL: మంత్రి లోకేష్ బుధవారం ఆదోనిలో నిర్వహించే పర్యటన, కార్యకర్తల సమావేశానికి టీడీపీ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ సభా వేదికను పరిశీలించి, పార్కింగ్, తాగునీరు, భద్రత తదితర ఏర్పాట్లపై నిర్వాహకులకు సూచనలు చేశారు.