PLD: నరసరావుపేటలోని రాధా సుందర్ కల్యాణ మండపంలో ఆగస్టు 6, 7 తేదీల్లో ప్రాణదానం ట్రస్ట్ ఆధ్వర్యంలో చేతులు కోల్పోయిన దివ్యాంగులకు ఆధునాతన బ్యాటరీతో పనిచేసే కృత్రిమ చేతులను ఉచితంగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది లబ్ధిదారులకు లక్షల రూపాయల విలువైన కృత్రిమ చేతులు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు.
వార్తలు
దివ్యాంగులకు ఉచిత కృత్రిమ చేతులు


