• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

Arjun Modhwadia: కాంగ్రెస్‌కు భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సీనియ‌ర్ ఎమ్మెల్యే!

లోకసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, పోర్‌బందర్ ఎమ్మెల్యే అర్జున్ మోద్వాదియా పార్టీకి రాజీనామా చేశారు. అలాగే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.

March 4, 2024 / 07:38 PM IST

ISRO Chairman Somanadh: నాకు క్యాన్సర్ ఉన్నట్లు ఆ రోజే తెలిసింది

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆదిత్య-ఎల్ 1 మిషన్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించిన రోజునే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని సోమనాథ్ తెలిపారు.

March 4, 2024 / 05:11 PM IST

Delhi: మహిళలకు ప్రతినెలా రూ.1000.. ఎక్కడంటే?

ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకాన్ని ప్రకటించారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1000 భృతి అందచేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

March 4, 2024 / 04:03 PM IST

Tamilnadu : తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఇటీవల బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సృష్టించిన గందరగోళం మనందరం చూశాం. ఈ ఘటనతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

March 4, 2024 / 03:43 PM IST

Modi Ka Pariwar: లాలూ వ్యాఖ్యలకు.. ట్విట్టర్లో మోడీ కా పరివార్ ట్రెండింగ్

ప్రధాని నరేంద్ర మోడీకి కుటుంబం లేదంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయం వేడెక్కింది.

March 4, 2024 / 03:38 PM IST

Supreme Court: సనాతన ధర్మం ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు!

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై పలు రాష్ట్రల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

March 4, 2024 / 02:15 PM IST

Himachal Pradesh: భారీ హిమపాతం.. రహదారులన్నీ మూసివేత!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి పడిపోయాయి. మూడు రోజుల నుంచి మంచు వర్షం కురుస్తూనే ఉండడంతో రహదారులన్నీ మూసివేశారు.

March 4, 2024 / 01:30 PM IST

Mukesh Ambani: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్‌లో డాన్ పాత్రలో ముఖేష్ అంబానీ.. వీడియో వైర‌ల్

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో భాగంగా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్, సంగీత్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో జరుగుతున్న ఈ సంబరాలు అంబరాన్ని అంటాయి. తాజాగా సంగీత్ కార్యక్రమానికి ముందు నీతా-ముఖేష్ అంబానీలు ఓ వీడియోలో యాక్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.

March 4, 2024 / 11:23 AM IST

BSF : బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌గా సుమన్‌ కుమారి

బీఎస్‌ఎఫ్‌లో పురుషులు సైతం కష్ట సాథ్యంగా భావించే ట్రైనింగ్‌ని పూర్తి చేసి తొలి మహిళా స్నైపర్‌గా సుమన్‌ కుమారి చరిత్ర సృష్టించారు.

March 4, 2024 / 11:00 AM IST

Aravind Kejriwal: అలా అయితేనే ఈడీకి హాజరవుతా.. షరతులు పెట్టిన కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీకి కొన్ని షరతులు పెట్టాడు. లిక్కర్ కుంభకోణంలో ఆరోపనలు ఎదుర్కొంటున్న ఈయన గత కొన్ని నెలలుగా ఈడీ విచారణకు గైర్హాజరవుతున్నారు. ఈ మేరకు ఈడీకి కొన్ని షరతులు పెట్టాడు. అలా అయితేనే విచారణకు హాజరవుతా అన్నారు.

March 4, 2024 / 10:54 AM IST

High Court: డార్లింగ్ అని పిలిస్తే అది లైంగిక వేధింపే

డార్లింగ్ అని పిలవడం అసభ్యత కిందికి వస్తుందన్న హైకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈ మాటను లైగింక వేధించినట్లే అని సెక్షన్ 354ఏ, 509 కింద విచారించవచ్చునని వెల్లడించింది.

March 3, 2024 / 03:59 PM IST

Ashwini Vaishnaw : మొబైల్లో క్రికెట్ చూసిన డ్రైవర్లు.. భయంకర రైలు ప్రమాదం.. 14మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 29, 2023న జరిగిన ఘోర రైలు ప్రమాదానికి గల కారణాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం వెల్లడించారు. ఓ రైలు డ్రైవర్‌, అసిస్టెంట్‌ డ్రైవర్‌ ఫోన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు.

March 3, 2024 / 03:27 PM IST

Mark Zuckerberg: అనంత్ అంబానీ వాచ్ ధర తెలిసి షాక్ అయిన మార్క్ జూకర్ బర్గ్

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు అంబరాన్ని అంటాయి. గుజరాత్‌లోని జామ్ నగర్ మొత్తం ప్రముఖులతో నిండిపోయింది. ఈ వేడుకల్లో అనంత్ అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. అతను పెట్టుకున్న వాచ్ ధర తెలిసి మార్క్ జూకర్ బర్గ్ సైతం నివ్వెరపోయాడు.

March 3, 2024 / 03:18 PM IST

Uttar Pradesh: విడాకుల వరకు వెళ్లిన చీర సమస్య!

దంపతుల మధ్య చీర సమస్య కోర్టుకు వరకు తీసుకెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది.

March 3, 2024 / 01:04 PM IST

Cabinet meeting: కాసేపట్లో కేంద్ర కేబినెట్ చివరి సమావేశం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలో చివరి మంత్రివర్గ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది.

March 3, 2024 / 10:37 AM IST