• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫోటో గ్యాలరీ

Disha Patani: బర్త్ డే పాప అందాల ఫోటోలు

కల్కి చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ భామ దిశా పటానీ కొత్త పోస్టర్ విడుదల చేసింది. హ్యాప్పి బర్త్ డే రోక్సీ అంటూ అందాల భామ పోస్టర్ విడుదల చేశారు. దిశా పటానీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దిశా ఫోటోల గురించి

June 13, 2024 / 04:24 PM IST

Elli Avram: బీచ్‌లో రచ్చ చేస్తున్న స్వీడన్ నటి.

నటి ఎల్లి అవ్రామ్ స్వీడిష్-గ్రీకు నటి. 2008లో సినీరంగంలోకి అడుగుపెట్టి 2013లో రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌తో పేరు సంపాదించుకుంది. 2015లో విడుదలైన కిస్ కిస్కో ప్యార్ కరూన్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

June 12, 2024 / 03:35 PM IST

Pooja Hegde: సోగసైన సుందరి అదిరే పిక్స్

బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే అందాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేతులో తెలుగు సినిమాలు లేవు. బాలీవుడ్‌లో ఒకటి రెండు చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో సైతం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

June 11, 2024 / 04:47 PM IST

Mrinal Thakur: హాట్ పిక్స్ తో హీట్ పెంచుతున్న మృణాల్

సీతారామమ్ సినిమాతో తెలుగులో ప్రవేశించిన మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్‌ లో నటించింది. ఇప్పుడు పులు సబ్జెక్టులలో నటిస్తుంది. తన అందాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

June 10, 2024 / 05:35 PM IST

Alia Bhatt: అందాలతో హీట్ పెంచుతున్న అలియా

అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సని పని లేదు. బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకొని ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. రణబీర్ కపూర్‌ను పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చిన తన అందచందాలతో సినిమా ఆఫర్స్ తెచ్చుకుంటుంది. ప్రస్తుతం వార్2 చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

June 9, 2024 / 04:33 PM IST

Akanksha Ranjan Kapoor: సెగలు పుట్టిస్తున్న బ్యూటీ

ఆకాన్షా రంజన్ కపూర్ ఒక భారతీయ నటి, ప్రధానంగా హిందీ చిత్రాలలో నటిస్తుంది. కపూర్ గిల్టీ (2020)తో తన సినీ రంగ ప్రవేశం చేసింది, కపూర్ తన కెరీర్‌ను 2019లో టెలివిజన్ ఫ్యాషన్ సిరీస్, TLC యొక్క డీకోడెడ్‌తో ప్రారంభించింది. ప్రస్తుతం తన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

June 8, 2024 / 05:15 PM IST

Pawan Kalyan: అంబరాన్ని తాకిన మెగాసంబరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యుల శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు నెట్టింట్లె వైరల్‌గా మారాయి.

June 6, 2024 / 07:25 PM IST

Divya Khosla Kumar: రచ్చ చేస్తున్న దివ్య ఖోస్లా

దివ్య ఖోస్లా కుమార్ తనను దివ్య అని పిలుస్తారు. తాను ఒక భారతీయ నటి, నిర్మాత అంతే కాకుండా దర్శకురాలు కూడా. ముఖ్యంగా ఆమె హిందీ చిత్రాలలో పని చేస్తుంది. ఆమె వివిధ ప్రకటనలకు దర్శకత్వం వహించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియోలో వైరల్‌గా మారాయి.

June 6, 2024 / 04:06 PM IST

Disha Patani: సెగలు పుట్టిస్తున్న దిశా పటాని

లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ హిందీలో బిజీ అయింది. తన హాట్ ఫోటోలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం తనకు సంబంధించిన ఫోటోలు సెగలు పుట్టిస్తున్నాయి.

June 5, 2024 / 04:18 PM IST

Shivani Nagaram: చీర కట్టులో మెరిపిస్తున్న తెలుగు భామ

అంబాజీపేట మ్యారెజ్ బ్యాండ్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన బ్యూటీ శివాని నాగరం. తన అందచందాలతో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది. తన నుంచి మరిన్ని సినిమాలు రావాలిని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

June 3, 2024 / 04:39 PM IST

Sara Ali Khan: అందంతో మైమరిపిస్తున్న బ్యూటీ

సారా అలీ ఖాన్ భారతీయ నటి. అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్‌ల కుమార్తె. 2018లో రొమాంటిక్ డ్రామా కేదార్‌నాథ్, యాక్షన్ కామెడీ సింబాలతో మంచి పేరు తెచ్చుకుంది.సారా అలీ ఖాన్ వరస సినిమాలతో బిజీగా అయింది.

June 2, 2024 / 02:59 PM IST

Pavitra Punia: మతిపోగొడుతున్న బ్యూటీ

పవిత్ర పునియా MTV రియాలిటీ షో MTV స్ప్లిట్స్‌విల్లా 3 తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె బిగ్ బాస్ 14 తోటి కంటెస్టెంట్ ఐజాజ్ ఖాన్‌తో 2022లో నిశ్చితార్థం చేసుకుంది. 2024లో ఇద్దరూ విడిపోయారు.

June 1, 2024 / 04:16 PM IST

Ayesha Khan: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న అయేషా ఖాన్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్‌తో కలిసి మోత మోగిపోద్ది అంటూ స్పెషల్ సాంగ్‌లో చిందేసిన భామ అయేషా ఖాన్ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. సినిమా చూసిన కుర్రాళ్లు తన ఇన్‌స్టాగ్రామ్‌ను వెతికేస్తున్నారట. తన హాట్ ఫోటోలు మీరు చూసేయండి.

May 31, 2024 / 05:29 PM IST

Nikki Tamboli: బ్లాక్ బికినిలో సెగలు పెట్టిస్తున్న భామ

నిక్కీ తంబోలి ఒక భారతీయ నటి. తెలుగు , తమిళ సినిమాలతో పాటు హిందీ టెలివిజన్‌లో పని చేస్తుంది. ఆమె బిగ్ బాస్ 14 వంటి రియాలిటీ షోలలో పాల్గొంది. తంబోలి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 1996 ఆగస్టు 21న మరాఠీ కుటుంబంలో జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. 2019 లో చీకటి గదిలో చితకకోటుడు అనే హారర్ కామెడీ చిత్రంలో నటించింది.

May 30, 2024 / 03:54 PM IST

Sakshi Chaudhary: సాక్షి చౌదరి ఫోటో గ్యాలరీ

సాక్షి చౌదరి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జన్మించారు. అమె మోడల్ మాత్రమే కాదు హీరోయిన్ కూడా. మంచు మనోజ్‌తో పోటుగాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత జెమ్స్ బాండ్, సెల్ఫీ రాజా లాంటి సినిమాలో నటించింది.

May 29, 2024 / 03:22 PM IST