అన్నమయ్య: రంజాన్ మాసంలో హెల్పింగ్ హ్యాండ్స్ సేవా కార్యక్రమంలో భాగంగా రాయచోటి సమీపంలోని చిన్నమండెం మండలానికి చెందిన గర్భిణీ లీలావతికి అత్యవసరంగా (A+) రక్తం అవసరమైంది. బ్లడ్ మోటివేటర్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ పిలుపుతో ఖలందర్ అనే యువకుడు దీప బ్లడ్ బ్యాంక్లో స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణం కాపాడాడు.