శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, బహుళ పక్షం సప్తమి: రా 12-19 తదుపరి అష్టమి అనురాధ: సా. 5-55 తదుపరి జ్యేష్ఠ వర్జ్యం: రా. 12-07 నుంచి 1-54 వరకు అమృత ఘడియలు: ఉ. 6-24 నుంచి 8-10 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-38 నుంచి 9-25 వరకు తిరిగి రా. 10-57 నుంచి 11-46 వరకు రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.6.17; సూర్యాస్తమయం: సా.6.04