TG: హైదరాబాద్లోని శంషాబాద్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను బిక్యాసింగ్, సూరజ్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.