పాన్‌ఇండియా మూవీలను అందించిన నిర్మాత ఏఎం రత్నం హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. పవన్ కల్యాణ్ గురించి, హరిహర వీరమల్లు చిత్రం ఎప్పుడు విడుదల అవతుందో ఈ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పెను తుఫాను సృష్టిస్తున్న కల్కి మూవీ గురించి, ఆయన అనుభవం గురించి చిత్రం ప్రొడ్యూసర్ అశ్వినీత్ హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. సినిమా ఎలా ప్రారంభం అయింది. తరువాత ఏం జరిగింది. ఇలా ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను ఆయన పంచుకున్నారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్, యాక్టర్ తాక్ష్వీ హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన లైఫ్ గురించి, సినిమా లైఫ్ గురించి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు.
డైరెక్టర్స్ డే గురించి దాని ప్రత్యేకత గురించి డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు వీర శంకర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.
ఏపీ ఎన్నికలను ఉద్దేశించి లక్ష్మీకటాక్షం సినిమా తెరకెక్కించారా లేదా అసులు ఆ డైలాగ్ ఎందుకు పెట్టారు అనే విషయాన్ని హిట్ టీవీ ప్రేక్షకుల కోసం మూవీ టీమ్ ఎంతో ఆసక్తిగా వివరించారు.
సినిమా చేయడం అందరు చాలా ఈజీ అనుకుంటారు కానీ అంత ఈజీ కాదు. ఒక్క షాట్ కోసం ఎంత కష్టపడుతారో చూస్తే గానీ తెలియదు అని యాక్ట్రస్ కేతన అన్నారు. ఇక రజకార్ సినిమా తనకు ఎలా వచ్చిందో, తన పర్సనల్ లైఫ్ గురించి హిట్ టీవీ ప్రేక్షకులకు తెలిపారు.