బామర్ లారీ అండ్ కో లిమిటెడ్లో 28 పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. మేనేజర్, ఆఫీసర్ పోస్టులు ఉండగా.. MTM/MBA/ఇంజినీరింగ్ డిగ్రీ, MCA/BCA/BTech/డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు దరఖాస్తుకు అర్హులు. స్క్రీనింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. సైట్: balmerlawrie.com
Tags :