గుర్తింపు లేని ఊరి ఆత్మగౌరవం కోసం ఒక క్రికెట్ కూలీ చేసిన పోరాటమే ‘పెద్ది’. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టే పెద్ది, తన గ్రామం కోసం కుస్తీ వైపు ఎందుకు మళ్లాడనేదే కథ. రామ్చరణ్ అద్భుత నటన, భావోద్వేగాలు, క్రీడా సన్నివేశాలు, సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. కొన్ని సినిమాటిక్ సీన్లు, ఫస్టాఫ్లో హీరోయిన్ ట్రాక్ కాస్త మైనస్. రేటింగ్:3.25/5.