KMR: నిజాంసాగర్ డివిజన్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా కిమ్యా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన NZB ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఈఈగా పని చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో నిజాంసాగర్ డివిజన్‌కు నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన ఈఈ సోలమన్ నారాయణపేట్‌కు బదిలీ అయ్యారు. డివిజన్ పరిధిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.