AKP: కొత్తకోటలో గురువారం వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.