ATP: వెంకటాపురం గ్రామానికి చెందిన ముత్యాలప్ప తీవ్ర అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత ఆ కుటుంబానికి ఆర్థిక అండగా నిలిచారు. ముత్యాలప్ప వైద్యం కోసం ప్రభుత్వం నుంచి రూ. 4 లక్షల సాయం మంజూరు చేయించారు. బాధితుడి కుటుంబసభ్యులకు ఆమె ఈరోజు స్వయంగా అందజేశారు.