ప్రకాశం: సంతనూతలపాడు మండలం త్రిబుల్ ఐటీ కాలేజీసమీపంలో గురువారం వీచిన గాలులకు నాలుగు చెట్లు ఒంగోలు పొదిలి రహదారిలో రోడ్డుకుఅడ్డంగా పడిపోయాయి. దీంతో సింగల్ రోడ్డుపై వాహనాలు ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ సమాచారాన్ని స్థానికసంత నూతలపాడు పోలీసులకు తెలిపినట్లు స్థానికులు తెలిపారు.