KRNL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియలో వెనుకబడిన పది మంది బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. గురువారం మ్యాపింగ్ ప్రక్రియలో వెనుకంజలో ఉన్న బీఎల్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన బీఎల్వోలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.