కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేహ్రా, మన్సూర్ అలీఖాన్.. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్.. రాజస్థాన్ నుంచి నీరజ్ దంగి.. తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తి.. జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝాను ఎంపిక చేసింది.