టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు జట్టును ప్రకటించాడు. ఈ జట్టులో భారత్ నుంచి నలుగురు క్రికెటర్లకు మాత్రమే చోటు కల్పించాడు. జట్టు: కేఎల్ రాహుల్, ట్రవిస్ హెడ్, జో రూట్, శుభ్మన్ గిల్, స్టీవ్ స్మిత్, రిషభ్ పంత్, బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, కేశవ్ మహరాజ్, జస్ప్రీత్ బుమ్రా.