AP: టెట్ – 2026 షెడ్యూల్ విడుదలైంది. జూన్ 5 నుంచి జులై 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపునకు అవకాశం ఉంటుంది. జులై 25 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 5 నుంచి 21 వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్ట్ 24న ప్రాథమిక కీ, సెప్టెంబర్ 8న ఫైనల్ కీ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15న టెట్ ఫలితాలు వెల్లడించనున్నారు.