ELR: జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు