PLD: పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన “ప్రజల వద్దకు ప్రవీణ్ – 100 రోజులు, 100 గ్రామాలు” కార్యక్రమం 94వ రోజు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బెల్లంకొండ మండల కేంద్రంలో నిర్వహించనున్నారు. స్థానిక ప్రజలు కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమం జరిగే గ్రామానికి చెందిన నాయకులు మాత్రమే హాజరు కావాలని సూచించారు.