NLR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓట్ల నమోదుపై పార్టీ శ్రేణులకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కీలకమైన మార్గదర్శకాలను జారీ చేశారు. కోవూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్ఐర్-బీఎల్ఎ సమావేశంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ప్రతిపక్షాల కుతంత్రాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.