KNR: గంగాధర మండలం రంగరావుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామసభను నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు & తడి, పొడి చెత్త వేరు చేయడం, వర్షపు నీరు ఇంకుడు గుంతలలోకి చేరే విధంగా ఏర్పాటు చేయడం, ఓటర్ లిస్ట్ సవరణ, క్లోరినేషన్, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, తాగునీరు గురించి గ్రామ సభలో చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి శంకరయ్య, పాల్గొన్నారు.