NGKL: ఈనెల 10న విహారయాత్రలకు ప్రత్యేక కల్వకుర్తి డిపో నుంచి డీలక్స్ బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సు జూన్ 10న సాయంత్రం 6 గం.లకు కల్వకుర్తి నుంచి బయలుదేరి, 11వ తేదీన అన్నవరం, సింహాచలం దర్శించుకుంటుందన్నారు. 12వ తేదీన విజయవాడలోని కనకదుర్గ దర్శనం తర్వాత అదేరోజు సాయంత్రం కల్వకుర్తికి చేరుకుంటుందన్నారు.