KMM: సింగరేణి మండలం గుట్టకిందగుంపులో గురువారం రూ.10 కోట్లతో చేపట్టే 15 వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మాణానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. రైతులు ధాన్యం నిల్వ చేసేందుకు గోడౌన్లు దోహాదం చేస్తాయని, రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.