PLD: అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణను జిల్లాలో విజయవంతంగా చేపట్టేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్లో గురువారం పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చుసుకోవలన్నారు.