AP: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేపు(శుక్రవారం) సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు AP TDP అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. TDP నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రేపు బాధ్యతగా సైకిల్ వినియోగించాలని కోరారు. రేపు విశాఖ పర్యటనలో CM చంద్రబాబు కూడా సైకిల్‌పై కొంత దూరం ప్రయాణిస్తారని చెప్పారు. ప్రజలు కూడా సైకిల్ యాత్రలో భాగస్వాములు కావాలని పల్లా పిలుపునిచ్చారు.