NDL: గత నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కార్యకర్తలు శేఖర్ రెడ్డి, రామ్ చెన్నారెడ్డిలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరామర్శించారు. గురువారం ప్రమాదం గురించి వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే బాధితులకు ధైర్యం చెప్పారు. పూర్తిస్థాయిలో కోలుకోవాలని, తాము అండగా ఉంటామన్నారు.