అన్నమయ్య: వైసీపీ పాలన నుంచి రాష్ట్ర విముక్తికి రెండేళ్లు పూర్తైన సందర్భంగా చిన్నమండెం మండలంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, `సుపరిపాలన దిశగా ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో కూటమి ప్రభుత్వం ప్రజాభిమానాన్ని మరింత పొందుతోందన్నారు.