TG: గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పేస్-1 లోని గుడ్డేమ్ దొడ్డి రిజర్వాయర్ను పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కర్ణాటక ఇరిగేషన్ మంత్రి బోస్ రాజ్ ఉన్నారు. ఈ సందర్భంగా నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఫేజ్-1లో ఉన్న గుడ్డేమ్ దొడ్డి మోటార్ల పని తీరును సీఎం.. అధికారులను అడిగి తెలుసుకున్నారు.