CTR: హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అన్నమయ్య జిల్లా జాయింట్ సెక్రటరీ గా పుంగనూరు (M)మోదుగులపల్లె కు ఉమేష్ యాదవ్ నియామకమయ్యారు. ఈ మేరకు గురువారం ఛైర్మన్ నందం నరసింహ రావు ఉత్తర్వులు పంపినట్లు తెలిపారు. హ్యూమన్ రైట్స్ వల్ల కలిగే ప్రయోజనాలను, చట్టాలపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.