KNR: చొప్పదండి మండలం భూపాలపట్నంకు చెందిన భైరగోని లచ్చయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా సహకార సంఘం సభ్యులు కావడంతో 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. గురువారం సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి లచ్చయ్య కుటుంబ సభ్యులకు ఈ చెక్కును అందచేశారు.స ర్పంచ్ మడిపెల్లి సంజీవ్,నాంపల్లి మల్లయ్య,మంద రవి, మునిగాల చందు, కార్యదర్శి కళ్లెం తిరుపరెడ్డి పాల్గొన్నారు.