PLD: జిల్లాలో సర్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఇంటింటా సర్వే, ఓటర్ల మ్యాపింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ సంజన సింహ ఆదేశించారు. గురువారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షించారు. పనుల్లో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.