NRPT: మక్తల్ నియోజకవర్గ పరిధిలో మక్తల్-NRPT-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను CM ఎ.రేవంత్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు ప్రగతి, పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా సాగునీటి రంగానికి ఈ పథకం అత్యంత కీలకమని, పనులను నాణ్యతా ప్రమాణాలతో అధికారులను సీఎం ఆదేశించారు.