ATP: అనంతపురంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు, APSRTC జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణుల సమస్యలపై తక్షణం స్పందించి, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు, సంబంధిత నాయకులకు సూచించారు.